(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 052

॥ శ్రీః ॥
3.52. అధ్యాయః 052
Mahabharata - Vana Parva - Chapter Topics
నలేన దమయంత్యభింద్రాదినిదేశనివేదనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

బృహదశ్వ ఉవాచ। 3-52-0x(1919)(17868)
తేభ్యః ప్రతిజ్ఞాయ నలః కరిష్య ఇతి భారత।
అథైతాన్పరిపప్రచ్ఛ కృతాంజలిరుపస్థితః ॥ 3-52-1(17869)
కే వై భవంతః కశ్చాసౌ యస్యాహం దూత ఈప్సితః।
కించ తత్రమయా కార్యం కథయధ్వం యథాతథం ॥ 3-52-2(17870)
ఏవముక్తే నైషధేన మఘవానభ్యభాషత।
అమరాన్వై నిబోధాస్మాందమయంత్యర్థమాగతాన్ ॥ 3-52-3(17871)
అహమింద్రోఽయమగ్నిశ్చ తథైవాయమపాంపతిః।
శరీరాంతకరో నౄణాం యమోఽయమపి పార్థివ ॥ 3-52-4(17872)
త్వం వై సమాగతానస్మాందమయంత్యై నివేదయ।
లోకపాలా మహేంద్రాద్యాః సమాయాంతి దిదృక్షవః ॥ 3-52-5(17873)
ప్రాప్తుమిచ్ఛంతి దేవాస్త్వాం శక్రోఽగ్నిర్వరుణో యమః।
తేషామన్యతమం దేవం పతిత్వే వరయస్వ హ ॥ 3-52-6(17874)
ఏవముక్తః స శక్రేణ నలః ప్రాంజలిరబ్రవీత్।
ఏకార్థసమవేతం మాం న ప్రేషయితుమర్హథ ॥ 3-52-7(17875)
కథ హి జాతసంకల్పః స్త్రియముత్సృజతే పుమాన్।
పరార్థమీదృశం వక్తం తద్వై పశ్యామరేశ్వర ॥ 3-52-8(17876)
`ఏవముక్తో నైషధేన మఘవాన్పునరబ్రవీత్।'
కరిష్య ఇతిసంశ్రుత్య పూర్వమస్మాసు నైషధ।
న కరిష్యసి కస్మాత్త్వం వ్రజ నైషధ మాచిరం ॥ 3-52-9(17877)
`స వై త్వమాగతానస్మాందమయంత్యై నివేదయ।
శ్రేయసా యోక్ష్యసే హి త్వం కుర్వన్నమరశాసనం ॥' 3-52-10(17878)
బృహదశ్వ ఉవాచ। 3-52-11x(1920)
ఏవముక్తః స దేవైస్తైర్నైషధః పునరబ్రవీత్।
సురక్షితాని వేశ్మాని ప్రవేష్టుం కథముత్సహే ॥ 3-52-11(17879)
ప్రవేక్ష్యసీతి తం శక్రః పునరేవాభ్యభాషత।
జగామ స తథేత్యుక్త్వా దమయంత్యా నివేశనం ॥ 3-52-12(17880)
దదర్శ తత్ర వైదర్భీం సఖీగణసమావృతాం।
దేదీప్యమానాం వపుషా శ్రియా చ వరవర్ణినీం ॥ 3-52-13(17881)
అతీవ సుకుమారాంగీం తనుమధ్యాం సులోచనాం।
ఆక్షిపంతీమివ చ తాం శశినం స్వేన తేజసా ॥ 3-52-14(17882)
తస్య దృష్ట్వైవ వవృధే కామస్తాం చారుహాసినీం।
సత్యం చికీర్షమాణస్తుధారయామాస హృచ్ఛయం ॥ 3-52-15(17883)
తతస్తా నైషధం దృష్ట్వా సంభ్రాంతాః పరమాంగనాః।
ఆసనేభ్యః సముత్పేతుస్తేజసా తస్య ధర్షితాః ॥ 3-52-16(17884)
ప్రశశంసుశ్చ ముప్రీతా నలం తా విస్మయాన్వితాః।
న చైనమభ్యభాషంత మనోభిస్త్వభ్యపూజయన్ ॥ 3-52-17(17885)
అహో రూపమహో కాంతిరహో ధైర్యం మహాత్మనః।
కోఽయం దేవోఽథవా యక్షో గంధర్వో వా భవిష్యతి ॥ 3-52-18(17886)
న తాస్తం శక్నువంతి స్మ వ్యాహర్తుమపి కించన।
తేజసా ధర్షితాస్తస్య లజ్జావత్యో వరాంగనాః ॥ 3-52-19(17887)
అథైనం స్మయమానేవ స్మితపూర్వాభిభాషిణీ।
దమయంతీ నలం వీరమభ్యభాషత విస్మితా ॥ 3-52-20(17888)
కస్త్వం సర్వానవద్యాంగ మమ హృచ్ఛయవర్ధన।
ప్రాప్తోస్యమరవద్వీర జ్ఞాతుమిచ్ఛామి తేఽనఘ ॥ 3-52-21(17889)
కథమాగమనం చేహ కథం చాసి న లక్షితః।
సురక్షితం హి మే వేశ్మ రాజా చైవోగ్రశాసనః ॥ 3-52-22(17890)
ఏవముక్తస్తు వైదర్భ్యా నలస్తాం ప్రత్యువాచ హ।
నలం మాం విద్ధి కల్యాణి దేవదూతమిహాగతం ॥ 3-52-23(17891)
దేవాస్త్వాం ప్రాప్తుమిచ్ఛంతి శక్రోఽగ్నిర్వరుణో యమః।
తేషామన్యతమం దేవం పతిం వరయ శోభనే ॥ 3-52-24(17892)
తేషామేవ ప్రభావేణ ప్రవిష్టోఽహమలక్షితః।
ప్రవిశంతం న మాం కశ్చిదపశ్యన్నాప్యవారయత్ ॥ 3-52-25(17893)
ఏతదర్థమహం భద్రే ప్రేషితః సురసత్తమైః।
ఏతచ్ఛ్రుత్వా శుభే బుద్ధిం ప్రకురుష్వ యథేచ్ఛసి ॥ 3-52-26(17894)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి నలోపాఖ్యానపర్వణి ద్విపంచాశోఽధ్యాయః ॥ 52 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-52-16 ధర్షితా అభిభూతాః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.